అయోధ్య విరాళాల చోరీ కేసులో FIR నమోదు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా అయోధ్యలోని రామ్‌జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. మందిరంలో భక్తులు సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకల లెక్కింపులో తీవ్ర లోపాలు జరిగాయని, CCTV కెమెరాలను కూడా ట్యాంపరింగ్ చేశారని సిట్ అధికారులు గుర్తించారు.
వార్తలు
అయోధ్య విరాళాల చోరీపై FIR నమోదు
Advertisement
Advertisement
Advertisement


