కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పౌరసత్వ భద్రతపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పౌరసత్వానికి పాస్‌పోర్ట్ రుజువు కాదనడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. కొన్ని వర్గాల ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పౌరసత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రావొచ్చని అన్నారు.
వార్తలు
కేంద్రంపై కేసీ వేణుగోపాల్ తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement


