VSP: జీవీఎంసీ చరిత్రలో మొట్టమొదటిసారిగా 19 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా కారుణ్య నియామక ఉత్తర్వులను కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో చిత్తశుద్ధి, బాధ్యత కనబరచాలని, కంప్యూటర్ నైపుణ్యాలు, డ్రాప్టింగ్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. విధుల్లో అశ్రద్ధ, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వార్తలు
తొలిసారిగా 19 మందికి కారుణ్య నియామకాలు
Advertisement
Advertisement
Advertisement


