హైదరాబాద్: 28°C
వార్తలు

సొంత నిధులతో బోరుబావి ఏర్పాటు

Advertisement

SKLM: కంచిలి మండలం సాలినపుట్టుగలో తాగునీటి సమస్య తీర్చేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు సొంతంగా రూ.2 లక్షలతో బోరుబావి వేయించారు. పాఠశాలలో బోరు కూలినా ప్రైవేటు స్థలంలో మళ్లీ తవ్వించి పైప్‌లైన్ ద్వారా పాఠశాలకు నీరందించారు. దీంతో విద్యార్థులు, 15 కుటుంబాలకు తాగునీటి కష్టాలు తీరాయి. గ్రామస్తులు ఆయన సేవను అభినందించారు.

Advertisement

Advertisement