హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీఎం

Advertisement

KRNL: మాధవరంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడంపై సీఎం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Advertisement