హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ బోరు దుర్వినియోగంపై తండావాసుల ఆందోళన

Advertisement

MHBD: నర్సింహులపేట మండలం లోక్యాతండాలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోరును ఓ వ్యక్తి వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నాడని ఆరోపిస్తూ తండావాసులు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫిర్యాదుపై స్పందించిన ఎంపీడీవో రామ్ ప్రసాద్, బోరు ప్రభుత్వానికి చెందినదని తెలిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన‌ను విరమించారు.

Advertisement

Advertisement