హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పూర్తిగా ధ్వంసమైన రోడ్డు..

Advertisement

MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ నుంచి బిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. రెండు జిల్లాలను అనుసంధానించే ఈ రోడ్డుపై నిత్యం భారీ రద్దీ ఉండగా, గుంతలు, దెబ్బతిన్న మార్గం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Advertisement