హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పెట్రోల్ బంక్ వివాదం.. ట్యాంకర్‌తో బాధితుడి నిరసన

Advertisement

JN: తరిగొప్పుల మండల కేంద్రంలో గురువారం పెట్రోల్ బంక్ రిజిస్ట్రేషన్ వివాదం చర్చనీయాంశంగా మారింది. తాను కొనుగోలు చేసిన ట్యాంకర్‌ను నిబంధనల మేరకు బంక్ యజమాని పేరుపై రిజిస్ట్రేషన్ చేశానని, ప్రస్తుతం అదే విషయాన్ని సాకుగా చూపి తనను వేధిస్తున్నారని మంద చంద్రయ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో బంక్ నిర్వాహకుడి ఇంటి ముందు బాధితుడు ట్యాంకర్‌తో నిరసనకు దిగాడు.

Advertisement

Advertisement