కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. 60 పేజీల పాస్‌పోర్ట్ రూ. 2000 నుంచి రూ.3500కు పెంచింది. 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.5 వేలుగా నిర్ణయించింది. పెంచిన ఫీజులు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. దీంతో సామాన్యులపై భారం పడనుంది.
వార్తలు
BREAKING: పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు
Advertisement
Advertisement
Advertisement


