హైదరాబాద్: 28°C
వార్తలు

పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం

Advertisement

BPT: కర్లపాలెం మండలంలోని నర్రావారిపాలెం, గొల్లపాలెంలో రైతులకు ఉచిత పండ్ల మొక్కలు అందజేశారు. ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తొలివిడతగా రెండున్నర ఎకరాలకు సరిపడా మామిడి, జామ తదితర మొక్కలను పంపిణీ చేశారు. సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటలు సాగు చేస్తే లాభాలు వస్తాయన్నారు. ఆసక్తి ఉన్న సన్న, చిన్నకారు రైతులు 1-బీ, అడంగల్‌తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement