BPT: కేంద్ర సంక్షేమ పథకాలు పేదలకు చేరాలని ఎన్‌ఎంఆర్‌డీఏ కమిషనర్ జలజ్ శర్మ అన్నారు. గురువారం ఆయన నాసిక్ నుంచి బాపట్ల కలెక్టర్ వినోద్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం ముద్ర, పీఎం కిసాన్, పీఎం విశ్వకర్మ తదితర కేంద్ర పథకాల లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అర్హులను త్వరగా గుర్తించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వార్తలు
కేంద్ర పథకాలపై సమీక్ష సమావేశం
Advertisement
Advertisement
Advertisement


