BHPL: భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన భీరన్న-మౌనిక దంపతుల రెండేళ్ల కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. సంపులోకి తొంగి చూడగా కాలుజారి పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వార్తలు
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
Advertisement
Advertisement
Advertisement


