NDL: డోన్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గొల్ల రాంభూపాల్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికరమని CPI నాయకులు అన్నారు. CPI కార్యాలయంలో ఈరోజు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సమగ్ర న్యాయవిచారణ జరిపించాలన్నారు. ఆయన మరణానికి అసలు సూత్రధారులు వెనక ఉన్న పాత్రధారులను పోలీసులు బయటకు తీసి ప్రజల ముందు ఉంచాలని సూచించారు.
వార్తలు
'రాంభూపాల్ మృతిపై న్యాయ విచారణ జరపాలి'
Advertisement
Advertisement
Advertisement


