MLG: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం నాయకులు గురువారం ఏటూరునాగారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పోడు భూములకు పట్టాలు, పంట నష్టపరిహారం, రుణమాఫీ, ఎరువుల ధరల తగ్గింపుతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దావూద్ తదితరులు పాల్గొన్నారు
వార్తలు
రైతు సమస్యలపై తహసీల్దార్‌కు వినతి
Advertisement
Advertisement
Advertisement


