హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లెలకు చేరువగా ‘మీ ఇంటికి-మీ డాక్టర్': కలెక్టర్

Advertisement

W.G: లక్ష్మణేశ్వరంలో 'మీ ఇంటికి—మీ డాక్టర్' మొబైల్ మెడికల్ యూనిట్‌ను కలెక్టర్ నాగరాణి తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 30 రెడ్ క్రాస్ బ్రాంచీలలో ప.గో జిల్లా ఒకటిగా ఎంపిక కావడం విశేషమన్నారు. రెడ్ క్రాస్, ఆర్సీల సౌజన్యంతో రూ.1.30 కోట్ల వ్యయంతో 3 ఏళ్లు ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపారు. మార్చి 23న ఈ వాహనం ప్రారంభమైనట్లు తెలిపారు. 

Advertisement

Advertisement