BPT: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేసుకోవాలని పంగులూరు మండల వ్యవసాయ శాఖ అధికారి డీ. సుబ్బారెడ్డి కోరారు. మండలంలోని జనకవరం, కొండమూరు గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమంలో గురువారం రైతులతో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షం పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వార్తలు
'తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


