హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

MLG: ములుగు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 2026-27 విద్యా సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.సిద్ధార్థరెడ్డి గురువారం తెలిపారు. జులై 10లోగా అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Advertisement

Advertisement