KMM: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్ కిట్స్ (KITS) ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగ కంపెనీల్లో సుమారు 5,000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
వార్తలు
ఈ నెల 27న మెగా జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


