హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతుర్లకు గాయాలు

Advertisement

 KMM: ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన శ్యామల తన కుమార్తెలు వెన్నెల, కీర్తనతో కలిసి ఆటోలో ఖమ్మం వెళ్తుండగా డిపో సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్యామలతో పాటు కీర్తనకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement