హైదరాబాద్: 28°C
వార్తలు

రాయపర్తికి నూతన ఎంపీడీవో

Advertisement

WGL: రాయపర్తి మండల నూతన ఎంపీడీవోగా కూచన ప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన కిషన్ బదిలీపై వేలేరు మండలానికి వెళ్లడంతో వారు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. వారు మాట్లాడుతూ.. రాయపర్తి మండల అభివృద్ధి అధికారిగా మండల అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని, ప్రజలు సహకరించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు.

Advertisement

Advertisement