NZB: భీమగల్ మండలం తాళ్లపల్లికి చెందిన బనావత్ పత్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్య ఖర్చుల కోసం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.1,50,000మంజూరు చేయించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో LOC కాపీ నిబాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చికిత్స కోసం LOC మంజూరు చేయించిన ఎమ్మెల్యే బనావత్ పత్తి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
రూ.1.50 లక్షల LOC అందజేత
Advertisement
Advertisement
Advertisement


