TG: SIRపై BLAలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 'బీహార్, తమిళనాడు, బెంగాల్‌లో భారీగా ఓట్లు తొలగించారు. తెలంగాణలో బిల్లా, రంగాలు SIRపై చర్చించట్లేదు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఓ అవగాహన ఒప్పందం ఉంది. అందుకే SIRపై బీఆర్ఎస్ మాట్లాడటం లేదు' అని విమర్శించారు.
వార్తలు
SIRపై BLAలు అప్రమత్తంగా ఉండాలి: చామల
Advertisement
Advertisement
Advertisement


