సరిహద్దు రహదారుల సంస్థ గులాబ్‌గఢ్ - మచైల్ మధ్య రహదారి అనుసంధానాన్ని పునరుద్ధరించింది. చిశోటి వద్ద 140 అడుగుల ట్రిపుల్ డబుల్ రీన్‌ఫోర్స్‌డ్ బెయిలీ వంతెనను నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ పి.కె. మిశ్రా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సునీల్ కుమార్ శర్మ సమక్షంలో ఈ వంతెనను వర్చువల్‌గా ప్రారంభించారు.
వార్తలు
గులాబ్‌గఢ్ - మచైల్ మధ్య కొత్త వంతెన నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement


