AP: జులై నెలలో మెగా ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన యువతకు 24 క్రాఫ్ట్స్, AI ఆధారిత ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి జాడెక్స్ సంస్థ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌పై చర్చించినట్లు తెలిపారు. యువతకు సినీ, మీడియా రంగాల్లో ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు.
వార్తలు
యువతకు 24 క్రాఫ్ట్స్‌పై ప్రత్యేక శిక్షణ: మంత్రి దుర్గేష్
Advertisement
Advertisement
Advertisement


