కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు నిరసన సెగ తగిలింది. చండీగఢ్‌లో NSUI, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దేశవ్యాప్త పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో రీ-ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే.
వార్తలు
కేంద్ర మంత్రికి నిరసన సెగ!
Advertisement
Advertisement
Advertisement


