KNR: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం అని న్యాయవాదులు సూచించారు. ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంకమ్మతోట స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్యానల్ అడ్వకేట్స్ చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, సకినాల ప్రవీణ్, ఏ. కిరణ్, ఎస్.వి.ఆర్ కృష్ణ, పెరుక రంగయ్యలు పాల్గొని మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు.
వార్తలు
'మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


