అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో డిజిటలైజేషన్, ఏఐ, క్లౌడ్ సేవల విస్తరణే లక్ష్యంగా 2030 నాటికి మరో 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.23 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనివల్ల దేశంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
వార్తలు
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ
Advertisement
Advertisement
Advertisement


