మధ్యప్రదేశ్ అటవీ శాఖ మూడు వెనుకబడిన తెగల కోసం 8 ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలను ప్రకటించింది. అందులో 26 మంది అర్హత సాధించారు. అయితే ఫిజికల్ టెస్ట్‌కు ఒకే అమ్మాయి హాజరై, 15 కి.మీ నడిచి ఉద్యోగం సాధించారు. మిగిలిన 7 పోస్టులు అభ్యర్థుల హాజరుకాకపోవడంతో ఖాళీగా మిగిలాయి. పోటీని చూసి భయపడి పరీక్షలకు దూరంగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
వార్తలు
ఉద్యోగాలు 8.. సాధించింది ఒక్క అమ్మాయే!
Advertisement
Advertisement
Advertisement


