ముంబై పోర్ట్ అథారిటీ 154వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ముంబైని ఒక ప్రపంచ నగరంగా, దేశ వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేయడంలో ఓడరేవులు ప్రధాన పాత్ర పోషించాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా తీసుకున్న చర్యలు అద్భుతమైనవి. ఈ పురోగతికి ప్రధాని విధాన సంస్కరణలు, దూరదృష్టి గల నాయకత్వమే కారణం' అని అన్నారు.
వార్తలు
'ముంబై అభివృద్ధిలో ఓడరేవులు ప్రధానం'
Advertisement
Advertisement
Advertisement


