RR: లింగోజిగూడ డివిజన్‌లో తాగునీటి అల్పపీడనం, డ్రైనేజీ ఓవర్‌ఫ్లోలు తదితర సమస్యలపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులతో టీపీసీసీ అధికార ప్రతినిధి దారిపల్లి రాజశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనుల పురోగతి, నీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై చర్చించి, ప్రజల ప్రయోజనాల కోసం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు.
వార్తలు
లింగోజిగూడలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


