హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లూరు YCP ముఖ్యనేతలపై కేసు నమోదు

Advertisement

AP: నెల్లూరు జిల్లాలో YCP ముఖ్యనేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, MLC చంద్రశేఖర్ రెడ్డి, మాజీ MLA సంజీవయ్య, విజయకుమార్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ర్యాలీల నిర్వహణ ద్వారా ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Advertisement