NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్‌కు ఏకాంత అభిషేకం చేసి, ప్రహ్లాద వరదస్వామిని వాహన మండపానికి తీసుకెళ్లి ఆభరణాలతో అలంకరించి, గరుడ వాహనంపై కొలువుదీర్చారు. స్వామి వారు గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
వార్తలు
ఘనంగా అహోబిలేశుని గరుడోత్సవం
Advertisement
Advertisement
Advertisement


