NLR: విడవలూరు మండలంలోని అన్నారెడ్డి పాలెంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కారు బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వావిళ్ళ వీఆర్ఏ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
వార్తలు
విడవలూరులో రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు
Advertisement
Advertisement
Advertisement


