GNTR: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో ఆయనను కలిసి పర్యాటక రంగ బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన పలు ప్రతిపాదనలను సమర్పించారు.
వార్తలు
ఏపీ పర్యాటకాభివృద్ధికి పక్కా ప్రణాళిక
Advertisement
Advertisement
Advertisement


