WGL: అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. గురువారం పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న డ్రెయిన్లు, సీసీ రోడ్లు, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను పరిశీలించి నాణ్యతతో చేపట్టాలని సూచించారు.
వార్తలు
గడువులోగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


