హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన ఎమ్మెల్యే

Advertisement

SKLM: పాతపట్నం నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిమ్మాడలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం రైతు బజార్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కొత్త రైతు బజార్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement