NZB: భీమగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై గురువారం మండల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పల్స్ పోలియో కార్యక్రమ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలను క్లుప్తంగా వివరించారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ ఎంఈఓ, సీడీపీఓల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు.
వార్తలు
భీమ్‌గల్ పల్స్ పోలియో టాస్క్ ఫోర్స్ సమావేశం
Advertisement
Advertisement
Advertisement


