HNK: హన్మకొండ పట్టణంలోని చైతన్యపురి ప్రాంతంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి గురువారం పరిశీలించారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఫారాల పంపిణీ చేస్తున్న తీరును తనిఖీ చేసి, ప్రతి అర్హ ఓటరికి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


