హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ: ఎమ్మెల్యే

Advertisement

కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో పలువురు బాధితులు గురువారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాముని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. కొన్ని సమస్యలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైనా శక్తివంచన లేకుండా పరిష్కరిస్తానన్నారు ప్రజాశయస్సు కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Advertisement