హైదరాబాద్: 28°C
వార్తలు

పీర్ల స్వాముల జలతి కట్ట వద్ద శానిటేషన్ పనుల పరిశీలన

Advertisement

ATP: గుత్తిలోని పీర్ల స్వాముల జలది కట్ట వద్ద చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా గురువారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. రేపు పీర్ల స్వాముల జలది వేడుకల సందర్భంగా జలది కట్ట వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ శానిటేషన్ పనులను చేస్తున్నామన్నారు.

Advertisement

Advertisement