KMR: టీయూ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యనభ్యసించడానికి దోస్త్ ప్రక్రియలో భాగంగా మూడో విడత అడ్మిషన్ల సీట్ల అలాట్మెంట్ నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు గురువారం ఉన్నత విద్యాశాఖ "దోస్త్" అధికారులు ఉమ్మడి జిల్లాలోని 52 కళాశాలలకు విద్యార్థులను కేటాయించనున్నారు. జూలై 4వ తేదీ లోపు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
వార్తలు
నేడే డిగ్రీ సీట్ల అలాట్మెంట్
Advertisement
Advertisement
Advertisement


