హైదరాబాద్: 28°C
వార్తలు

నల్గొండలో సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల

Advertisement

BHNG: CM రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28 కనగల్ మండలంలోని AMC మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన "హ్యామ్" రోడ్ల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం NLG మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. NG కాలేజి గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభకు CM హాజరుకానున్నారు.

Advertisement

Advertisement