కృష్ణా: కానూరు ప్రాంతంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఇన్‌చార్జ్ చక్రవర్తి ఇంటిపైకి దూసుకెళ్తున్న టీడీపీ శ్రేణులతో ఉద్రిక్తత నెలకొంది. “రండి చూసుకుందాం” అంటూ సవాల్ విసిరి చక్రవర్తి తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న వెంటనే భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు
వార్తలు
VIDEO: కానూరులో ఉద్రిక్తత .. టెన్షన్ వాతావరణం
Advertisement
Advertisement
Advertisement


