నెల్లూరు బారాషాహీద్ దర్గా ఆవరణలో ఏర్పాటుచేసిన హోటళ్లను, స్టాళ్లను, ఎంహెచ్ఓ దినేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని స్టాల్స్ ఫ్రీజర్లలో దాదాపుగా 30 కిలోల కుళ్ళిన మాంసం, చేపలను గుర్తించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
VIDEO: నెల్లూరులో కుళ్ళిన మాంసం
Advertisement
Advertisement
Advertisement


