మీ నాన్న ఎక్కడా అంటూ డీఎంకే నేత ఉదయనిధిని ఉద్దేశించి తమిళనాడు సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం స్టాలిన్ స్పందించారు. 'నేను అసెంబ్లీలో లేకపోవచ్చు. కానీ ప్రజల గుండెల్లో ఉన్నా. ప్రజలు నన్ను ఎక్కడ వెతికినా నేను అక్కడే ఉంటా' అని కౌంటర్ ఇచ్చారు. అలాగే మరో డీఎంకే నేత స్పందిస్తూ 'స్టాలిన్ వస్తారు. త్వరలోనే అసెంబ్లీలోకి అడుగుపెడతారు. మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారు' అని తెలిపారు.
వార్తలు
సీఎం విజయ్ ఎద్దేవా.. స్టాలిన్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement


