VZM: ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై గురువారం వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
వార్తలు
'పల్స్ పోలియోను విజయవంతం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


