హైదరాబాద్: 28°C
వార్తలు

6 నెలల రికార్డు టైమ్‌లో 33 గేట్ల ఏర్పాటు

Advertisement

ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి రూ.51 కోట్లతో 33 కొత్త క్రస్ట్ గేట్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో వరద ధాటికి 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. NDSA నివేదిక ఆధారంగా కేవలం 6 నెలల రికార్డు వ్యవధిలోనే ఈ గేట్ల తయారీ, అమరిక ప్రక్రియను పూర్తి చేశారు. దీనివల్ల ఏపీలో 1.46 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటి భద్రత లభించనుంది.

Advertisement

Advertisement