హైదరాబాద్: 28°C
వార్తలు

హిమాయత్‌సాగర్‌కు పెరిగిన వరద ప్రవాహం

Advertisement

HYD: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్ జలాశయానికి వరద నీరు పెరిగింది. మంగళవారం నుంచి 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం నీటిమట్టం 1761.15 అడుగులకు చేరింది. జలాశయం పరిసర, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement