SRPT: అనంతగిరి మండలం పాలవరంలో బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి ప్రతి ఓటరుకు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. ఓటర్లు తమ పేరు, ఎపిక్ కార్డు సంఖ్య, చిరునామా, ఫోటో తదితర వివరాలను ఫారంలో నమోదు చేసి జూలై 24లోగా తిరిగి సమర్పించాలని అధికారులు సూచించారు.
వార్తలు
ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


