హైదరాబాద్: 28°C
వార్తలు

హిస్టారికల్ ఈవెంట్‌లో ముగ్గురు సీఎంలు

Advertisement

తుంగభద్ర జలాశయం నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూపొందించిన మొత్తం 33 కొత్త క్రస్ట్ గేట్ల మార్పు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. విజయనగర జిల్లా హోస్‌పేటలో జరుగుతున్న చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక, TG, AP సీఎంలు ముగ్గురూ కలిసి హాజరై, నూతన గేట్లను ప్రారంభించారు. గతేడాది వరదల్లో గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో రికార్డు సమయంలో ఈ ఆధునీకరణ పనులు పూర్తి చేశారు.

Advertisement

Advertisement